🔴11 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛంద లొంగుబాటు – శాంతియుత భవిష్యత్‌కు అల్లూరి జిల్లా పోలిసుల మరో అడుగు! 🔵
ఈ రోజు నిషేధిత CPI (మావోయిస్టు) గాలికొండ ఏరియా కమిటీకి చెందిన 11 మంది మిలీషియా సభ్యులు G.K. వీధి, కొయ్యూరు మండలాలలోని అనేక మారుమూల గ్రామాల నుండి తమ కుటుంబాలతో