శ్రీకాకుళం జిల్లా పోలీసు.
రాజీవ్ గాంధి యునివర్సిటీ లో శక్తి యాప్ అవేర్నెస్ ప్రోగ్రాం.
విద్యార్దులకు శక్తి యాప్ ఉపయోగాన్ని వివరించిన ఇన్స్పెక్టర్ త్రీనేత్రి, టీం సిబ్బంది.
ఎచ్చెర్ల ఏప్రిల్ 05:- ఆపద సమయంలో మహిళలకు అభయ అస్త్రం గా పని చేసే
శక్తి యాప్ యొక్క ఉపయోగాన్ని ఎచ్చెర్ల రాజీవ్ గాంధి యునివర్సిటీ లో శక్తి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా విద్యార్దులకు మహిళ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ త్రినేత్రీ విద్యార్దులు తెలిపారు. చదువుకున్న వయస్సులో ప్రతి ఒకరు జాగ్రత్తగా ఉండాల అని ఏదైనా అత్యవసరం అనుకుంటే శక్తి ఆప్ నీ ఉపయోగించాలని విద్యార్దులకు చెప్పారు. ఉపయోగం లేని యాప్ లు కన్న, అవసరమైన శక్తి యాప్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని అన్నారు. శక్తి యాప్ లో ఉన్న SOS బటన్, ఫోన్ నీ షేక్ చేయడం ద్వారా అత్యవసర సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందలగలరు ఆని తెలిపారు.ప్రతి ఆత్మ రక్షణ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో యునివర్సిటీ డైరెక్టర్ బాలాజీ,సబ్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ డీన్ శివ రామ కృష్ణ,డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు,అధ్యాపకులు, విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.
@APPOLICE100