విశాఖపట్నం సిటీ పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తికి 2,00,000, తీవ్ర గాయాలైన వ్యక్తికి 50,000 మొత్తముగా 2,50,000లు వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.@APPOLICE100

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here