సీపీ గారి న్యాయకత్వంలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖతో కలిసి విశాఖలో బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసే వారిపై,విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తుల అమ్మే వారిపై తగు ప్రాతిపదిక రూపొందించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో “నో స్మోకింగ్” బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.@APPOLICE100