తిరుపతి జిల్లా..
జిల్లా ఎస్పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు తిరుపతి జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా ఎస్పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ గారు, తిరుపతిలోని శ్రీ కోదండరామ రామాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. @APPOLICE100