*రెండు మిస్సింగ్ కేసులును ఛేదించిన భీమిలి పోలీసులు.*
*విశాఖ నగరంలో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన రెండు వేర్వేరు మిస్సింగ్ కేసులలో వారిద్దరి ఆచూకీ కనుగొని, వారి వారి కుటుంబసభ్యులకు సురక్షితంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు భీమిలి పోలీసులను అభినందించారు.*