*BBMA-Morning Top9 News*
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి శోభ
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఫిబ్రవరిలో భారీగా తగ్గిన క్రెడిట్ కార్డుల వినియోగం
అమెరికాకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎగుమతులకు బ్రేక్
ఏపీలోని ఆక్వాపై అమెరికా సుంకాల ఎఫెక్ట్
తెలంగాణప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారు-KCR
ఏఐ ఫేక్ కంటెంట్‌తో పెనుముప్పు-సీఎం రేవంత్
ఏపీ రాజధాని పనుల కోసం నిధుల సమీకరణకు అనుమతి
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం