youtube.com/watch?v=3phKUL…
గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఏప్రిల్ 5న దాడికి చేసి, హత్యాయత్నంకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు బురిలి ఆదినాయణ (21 సం.లు)ను కొద్ది గంటల వ్యవధిలోనే అరెస్టు చేసామని ఏప్రిల్ 6న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. @APPOLICE100