Pasarakonda Suresh, Community Co-Ordinator, IKP Office, Jammikunta, Karimnagar was caught by Telangana ACB Officials for demanding Rs.20,000/- and accepting the bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour “to release 12 months salary (Rs.60,000/-) of the Complainant.”

 

“Dial 1064 (Toll free) number for reporting Corruption”

 

ఫిర్యాదుధారునికి రావాల్సిన పన్నెండు నెలల జీతం (రూ. 60,000/-) ను విడుదల చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఆతని నుండి రూ.20,000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.10,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇం.క్రాం.ప. కార్యాలయపు సంఘ సమన్వయ కర్త – పసరకొండ సురేష్.

 

“ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here