డేటింగ్, మాట్రిమోని యాప్స్‌లో మాట కలిపి సర్వం దోచేసే ముఠాల పట్ల జాగ్రత్త. ఎలాంటి అనుమానం రాకుండా తొలుత మాటలు కలిపి ఆ తర్వాత ఇన్వెస్టిమెంట్ యాప్స్ పేరిట వల వేస్తారు. లక్షల్లో పెట్టుబడి పెట్టించి ముంచేస్తారు. తియ్యటి మాటలకు అస్సలు పడిపోకండి.
#telanganapolice #DationgApps