చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్, చల్లపల్లి నందు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
@APPOLICE100
తిరుపతి జిల్లా.
పంచమి తీర్థానికి కట్టుదిట్టమైన భద్రత, 1,535 మంది పోలీసులతో పటిష్ట చర్యలు. పంచమి పుణ్య గడియలు రోజంతా ఉంటుంది, భక్తులు ఎవరు ఆత్రుత పడి అసౌకర్యానికి గురి కాకుండా సహనం పాటించాలి....