హన్మకొండ జిల్లా లో స్వల్ప భూకంపం భయం గుప్పిట్లో ప్రజలు,.

0
6

తెలంగాణ ప్రాంతంలో స్వల్ప భూకంపం…

బిబిఎంఎ న్యూస్ /చర్లపల్లి… హన్మకొండ జిల్లా..

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హన్మకొండ జిల్లాలో, పలు ప్రాంతాల్లో పరుగులు తీసిన ప్రజలు, అదేకదా తెలంగాణ పలుజిల్లాలో భూమి స్వల్పంగా కల్పించినట్లు వార్తలు తెలియవస్తున్నాయి  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here