ఈ దినం 3గంలకు ఇచ్చాపురం,లొద్దపుట్టి గ్రామ పరిధిలో గల తులసమ్మ తల్లి కొవెల దగ్గర జాతీయ రహదారి 16 ప్లై ఒవరు బ్రిడ్జి క్రింద,పట్టుబడిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 14.450 కిలొల గంజాయిని,ఒక సెల్ ఫొను ను ఇచ్చాపురం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకుని చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.