#కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఒక 15 సంవత్సరాల బాలిక ఉదయం నుంచి #కనిపించకుండా పోయినట్టు రిపోర్టు ఇవ్వగా తక్షణమే కేసు నమోదు చేసి కేసు నమోదు చేసిన 6 గంటలలోగా సదరు #బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
*Morning Top9 News*
దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు
మూడింతల వేగంతో ఏపీ అభివృద్ధి-అమిత్‌షా
రేషన్‌కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే-జూపల్లి
లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి-TDP నేత వర్మ
చలికాలంలోనూ తెలంగాణలో రికార్డు విద్యుత్ వినియోగం
మహా కుంభమేళాలో...
ఈ రోజు సనత్‌నగర్ రైల్వే గూడషెడ్ ఇంచార్జి రాజు గారిని మర్యాద పూర్వకం గా కలుసుకుని హమాలీస్ కి కావాల్సిన మౌలిక సదుపాయల కోసం పోరాడుతున్న మన BBMA న్యూస్ మరియు నేషనల్...
*Drive Against Illegal Cultivation of Ganja*
The Boudh Police destroyed around 116620 cannabis plants cultivated on 102.40 acres of land under Boudh PS, Manamunda PS...