*BBMA – Morning Top9 News*
టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై నటుడు మోహన్‌బాబు దాడి
దాడిని ఖండించిన తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ సంఘాలు
మోహన్‌బాబు,విష్ణు,మనోజ్‌కు రాచకొండపోలీసుల నోటీసులు
అమరావతిలో మరో రూ.8,821 కోట్ల పనులకు ఆమోదం
నేడు రాజస్థాన్, ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ బహిష్కరించిన బీఆర్ఎస్
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో 3 రోజులు వానలు
ఈనెల 14న ఢిల్లీ ముట్టడికి రైతు సంఘాల పిలుపు
ఈఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్IPL