*BBMA – Morning Top9 News*
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా గుకేష్
ఏపీలో ఒంటరి చిన్నారులకు పింఛన్లు-సీఎం చంద్రబాబు
అమరావతి నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఏడీబీ ఆమోదం
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ-పొంగులేటి
తెలంగాణలో నాలుగు రోజుల పాటు ధరణి సేవలు నిలిపివేత
ప్రార్థనా స్థలాల్లో సర్వేలు చేయొద్దని సుప్రీంఆదేశం
ఢిల్లీలో 21 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలిజాబితా
కేంద్రమంత్రి రిజిజుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం