శ్రీకాకుళం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లో పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలలో గుడ్ టచ్ బాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు,రహదారి భద్రతా నియమాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన.జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ గారు ఆదేశాలమేరకు