|విజయనగరం జిల్లా పోలీసు||
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్ధులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల ప్రాంగణంలో డిసెంబరు 12న వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
@APPOLICE100