గంజాయి రవాణా నియంత్రణకు డాగ్ స్క్వాడ్ తనిఖీలు.
సిపి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, గారు ఆదేశాల మేరకు గంజాయి రవాణా నియంత్రణను అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కోరియర్ ఆఫీసులు మరియు పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడమైనది.
@APPOLICE100