తిరుపతి జిల్లా..
తిరుపతి నగరంలొ ఎడితెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిండిన రైల్వే అండర్ పాస్ లు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఆగమేఘాలపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు. @APPOLICE100