బందరు డిఎస్పి MD అబ్దుల్ సుభాన్ గారు రేపటి నుండి ప్రారంభం కానున్న పైడమ్మ అమ్మవారి సంబరాల నిమిత్తం ఈరోజు పెడన దేవాంగుల కళ్యాణ మండపంలో పీస్ సమావేశం నిర్వహించారు.ప్రతిఒక్కరు శాంతి భద్రతలు కాపాడే విధంగా చురుకైన పాత్ర పోషించాలని, తగిన మార్గదర్శకాలను పాటించాలని డిఎస్పి గారు సూచించారు.