*కేజీబీవీ స్కూల్ లో ఆకస్మికంగా తనిఖీ
బి బి ఎం ఏ న్యూస్ /రామగిరి:
శుక్రవారం పన్నూరు లోని కేజీబీవీ స్కూల్ ను జేసీ డి.వేణు,మండల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేయడంజరిగింది.విద్యార్థులకు వండి పెట్టే రోజూ వారి మెనూ ను పరిశీలించి,వంట వండే వారిని విద్యార్థులకు మెనూ ప్రకారం వండి పెట్టాలని సూచించారు స్టోర్ రూమ్ లో ఉన్న సరకులను పరిశీలించారు. వారివెంట ఎంపీడీవో శైలజా రాణి మరో ఎంఆర్ఓ,ఎంపీవో,ఎమ్ఈఓ లు ఉన్నారు.