*BBMA-Morning Top9 News*
నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, కనిష్ఠ ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండోరోజు గ్రూప్-2 పరీక్ష
తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూత
బిగ్‌బాస్-8 తెలుగు విజేత నిఖిల్, రన్నరప్ గౌతమ్
బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని బన్నీ ట్వీట్
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా
ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం, తీవ్రత 4.2గా నమోదు
మాయోట్‌లో ఛీడో తుఫాన్ బీభత్సం,11 మంది మృతి