#రాచకొండకమిషనరేట్ పరిధిలో #శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు ఈ రోజు ఎల్.బీ. నగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను మరియు #రికార్డులను పరిశీలించడంతో పాటు #రిసెప్షన్, #పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, #సీసీటీవీ ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా #అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. #మహిళాభద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వారికి సూచించారు.
ఈ సందర్శనలో డీసీపీ ఎల్బీనగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఎసిపి ఎల్బీనగర్ కృష్ణయ్యలు పాల్గొన్నారు.
@TelanganaCOPs @DCPLBNagar @AcpLbNagar
@lbnagarps @eenadulivenews @ntdailyonline @v6velugu @ManaTelanganaIN @sakshinews
@TOIHyderabad @XpressHyderabad @the_hindu
@DeccanChronicle @TheHansIndiaWeb @TelanganaToday @thenewsminute @IndiaToday
@TheDailyPioneer @TheDailyMilap @TheSiasatDaily
@way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @AndhraPrabhaApp
@bbcnewstelugu