*BBMA-Morning Top9 News*

0
12

*BBMA-Morning Top9 News*

 

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది-సీఎం రేవంత్‌

 

ఆంధ్రా యూనివర్సిటీలో త్వరలో జపనీస్ భాషా కేంద్రం

 

అల్లుఅర్జున్‌ను మూడున్నర గంటలు విచారించిన పోలీసులు

 

రెండు రోజుల్లో సీఎం రేవంత్‌ను కలుస్తాం-దిల్‌రాజు

 

మాజీ ఐపీఎస్ సంజయ్‌పై నిధుల దుర్వినియోగం కేసు-ఏసీబీ

 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో వర్షాలు

 

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

 

పూంచ్‌ దగ్గర లోయలోపడ్డ ఆర్మీ వాహనం, ఐదుగురు మృతి

 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫిబ్రవరి 23న భారత్‌ Vs పాక్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here