*Morning Top9 News*

0
24

*Morning Top9 News*

 

KTRను విచారించేందుకు మరో తేదీ ప్రకటిస్తామన్న ఈడీ

 

ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయనున్న సర్కార్

 

ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్‌, నిలిచిపోయిన ఓపీ సేవలు

 

ఈ నెల 9న తెలంగాణలో కొత్త ఇంధన పాలసీ ప్రకటన

 

HMPV వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

 

అసోం బొగ్గుగనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులు

 

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌ దాడిని ఖండించిన భారత్

 

బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా

 

స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ 9కి వాయిదా వేసిన ఇస్రో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here