*Morning Top9 News*
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా ప్రారంభం
ఐర్లాండ్‌తో సిరీస్ కైవసంచేసుకున్న భారత మహిళల జట్టు
లాస్‌ఏంజెల్స్‌లో ఆరని కార్చిచ్చు, 16 మంది మృతి
రేపు శబరిమలలో దర్శనం ఇవ్వనున్న మకరజ్యోతి
ఈరోజు హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి సెలవు
మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
పల్లెలకు పట్నం వాసులు, బోసిపోయిన హైదరాబాద్
ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా కోడిపందాలు
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు