మీ అకౌంట్లో అపరిచిత నెంబర్ల నుంచి డబ్బులు డిపాజిట్ అయితే జాగ్రత్తగా ఉండండి. సైబర్ మోసగాళ్లు చేస్తున్న కొత్త తరహా మోసం ఇది. డబ్బులు డిపాజిట్ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండండి.
#telanganapolice #CyberCrime #JumpedDepositScam