ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో 90 వినతులు అందాయని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరంలో, జివిఎంసి అదనపు కమీషనరు డి.వి.రమణమూర్తి తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

#SayNoToPlastic #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam

 

@AndhraPradeshCM

@GHVKumariMayor

@CDMA_Municipal

@pibvijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here