తిరుపతి జిల్లా.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 11 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000/- ల చొప్పున మొత్తం రూ.1,10,000/- ల జరిమానా.

ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here