*BBMA-Morning Top9 News*
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఏపీలో ఈరోజు కొనసాగనున్న రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు
ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ వార్నింగ్
హింస నేపథ్యంలో నేపాల్ మాజీ రాజుకు భద్రత కుదింపు
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు, ఇద్దరు మృతి
ఇండిగోకు రూ.944 కోట్ల జరిమానా విధించిన ఐటీ శాఖ
ఐపీఎల్‌లో చెన్నైపై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం
అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన మదర్ డెయిరీ