PART TIME JOB FRAUD
సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ నందు ప్రకటనలు లేదా మెసేజ్ రూపంలో ప్రజలకు మెసేజ్ పంపిస్తుంటారు.
ఎవరైతే వాటికి రెస్పాండ్ అవుతారో వారికి 1000,5000 రూ. లు వారి అకౌంటు లో డబ్బులు వేసి వారి చేత టాస్క్ గేమ్స్ ఆడించి వారి వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తారు.
ఇటువంటి మోసపూరితమైన పార్ట్ టైమ్ జాబ్ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.
సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చెయ్యండి.
cybercrime.gov.in
- @APPOLICE100