పెందుర్తి మండలం- పులిగపాలెం లో సర్వే నెంబర్.6/4, ప్లాట్స్ నంబర్స్ -79,80,81 లు ఓనర్ దగ్గర నుండి BBMA పోలీస్ e-news డైరెక్టర్ K. శ్రీనివాస్ మూర్తి లీజ్ కి తీసుకుని ఛానల్ ఆఫీస్ పెట్టడానికి డీల్ మాట్లాడుకుని సైట్ లోకి వెళ్లగా అక్కడ చూస్తే మొత్తం మూడు ప్లాట్స్ లో 501 స్క్వేర్ యార్డ్స్ కబ్జా చేయటమే కాకుండా వెళ్లిన BBMA పోలీస్ e- న్యూస్ డైరెక్టర్ మూర్తి మరియు స్టాఫ్ ని అక్కడ కొంత మంది వ్యక్తులు మమ్మల్ని అడ్డుకుని బెదిరించారు సాగారు. ఎందుకు గాను ఈ గురువారం కబ్జా చేసిన వారితో మాట్లాడి మర్యాదగా ల్యాండ్ ఇస్తే సరే లేదు అంటే CP గారికి కలెక్టర్ అండ్ MLA- పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్తాము అక్కడ కూడా న్యాయం జరగకపోతే అప్పుడు ఈ మేటర్ ని నేషనల్ మీడియా కి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఎం జరుగుతుంది అనేది స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే మా 501 గజాలాలోనే కాదు సుమారుగా 2 ఎకరాలు పైగా ఇలానే కబ్జా చేసి సెటిల్మెంట్ చేసుకుని ల్యాండ్ లను సొంతం చేసుకున్నారని తెలిసింది. కావున ఈ విషయం డిపార్ట్మెంట్ వారికి మరియు mla గారికి ఈ మెసేజ్ ద్వారా BBMA న్యూస్ డైరెక్టర్ మూర్తి విన్నవించు కోవటం జరుగుతుంది కావున సదరు దీనిని హై ప్రయారిటీ గా తీసుకుని మాకు తగిన న్యాయం చేయాల్సింది గా కోరుతున్నాం….
మా మీడియా మిత్రులకి మరియు మా శ్రేయోభిలాషులకు చెప్పేది ఏమనగా, మనం ఈ విషయాన్నీ పోలీస్ వారికి గాని MLA వారి ద్రుష్టి కి గాని తీసుకుని వెళ్ళలేదు. 3 రోజుల క్రితం మన ల్యాండ్ దగ్గరకి వెళ్ళినపుడు విష్ణు గారు మనుషులు అని కిరణ్ మరియు వారి ఫ్రెండ్ వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళటం జరిగినది. గురువారం రోజు మనం మన ల్యాండ్ దగ్గరకి వెళ్లి అక్కడ ఎమన్నా జరిగిన యెడల పోలీస్ వారికి MLA వారికి విన్న వించుకుని మనం తగిన న్యాయం చేయించుకుందాం. అప్పుడు కూడా మనకి న్యాయం జరగని యెడల ఈ విషయాన్నీ నేషనల్ దృష్టికి తీసుకుని వెళ్దాం.ఇది మన హక్కు మనం పోరాడి మన ఛానల్ కి సంబంధం అయినట్టు వంటి ఈ భూమి ని దక్కించుకుందాము..
పై ఫోటో ఒకటి FMB రిపోర్ట్
రెడో ఫోటో మమ్మల్ని అడ్డుకున్న వ్యక్తులు…
@BBMA Police e-news (AP &TG) & BBMA News… (Odisha&UP&Kerala@Delhi)
K. శ్రీనివాస్ మూర్తి….
9989080492