#BBMA IAS NEWS…..

0
21

పెద్దపల్లి, అక్టోబర్ -29:

~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•

🌾335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•~•

🌾 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 335 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

 

🌾 ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపెల్లి జిల్లాలో 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం 249 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 84 ఐకెపి కేంద్రాలు, 2 హెచ్.ఏ.సి.ఏ కేంద్రాలు మొత్తం 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అన్నారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకుని రావాలని, ధాన్యం శుభ్రం చేయడం, తేమశాతం వచ్చేలా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here