శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా అరికట్టి రోడ్డు భద్రత నియమాలపై వాహన చోదకులకు విజువల్ పోలీసింగ్ లో భాగంగా అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది..విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రధాన రోడ్డు మార్గాలు, కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తూ అక్రమ రవాణా ని అరికట్టే చర్యలు చేపడుతూ,రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ, ట్రాఫిక్ నియమాల పై అవగాహణ చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా వాహన చోదకులు ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేసారు.@APPOLICE100.