#ODISHA COPS
Based on credible information, a team from Manamunda P.S. conducted a raid and seized 129 kgs of contraband ganja near village Khandikanpa under Sagada O.P. of Manamunda. In this regard, PS Case No. 366/2024 has been registered, and the investigation is ongoing.
ముఖ్యమంత్రిని కలిసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్…
ముఖ్యమంత్రిని కలిసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్...
బీబీఎంఏ న్యూస్ /హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ దిల్ రాజ్ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.