సైనిక సంక్షేమం కోసం లక్ష రూపాయల విరాళం అందజేసిన ముఖ్యమంత్రి..
సాయిధ ధలాల పతాక దినోత్సవం..
బిబిఎంఏ న్యూస్/హైదరాబాద్
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు.
యుద్దంలో గాయపడిన వీర సైనికుల పునరావాసం, వారి కుటుంబాల సంక్షేమం, పునర్నివాసం వంటి కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఈ...
#RACHAKONDA COPS
Interstate #DrugPeddler nabbed by #SOT_MaheshwaramZone in coordination with @uppalps_ and #seized Opium w/g about 01 kg, Honda Activa, One Mobile Phone. Total seized #property worth about Rs. 5,10,000/-from his possession.
*BBMA-Morning Top9 News*
*BBMA-Morning Top9 News*
తెలంగాణలో ఏడో రోజు ప్రజాపాలన విజయోత్సవాలు
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్ మీట్
తెలంగాణలో పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న BRS
కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు
పట్నం నరేందర్‌రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..తమిళనాడుకు వర్షసూచన
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టివేత
ట్రంప్ విజయం కోసం రూ.2,110 కోట్లు ఖర్చుచేసిన మస్క్
భారత్ సరిహద్దుల్లో మోహరించిన బంగ్లాదేశ్ డ్రోన్లు
♦️విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) విభాగాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
♦️వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి (NDRF) తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్దం చేశారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన...
#AKP COPS..
విశాఖపట్నం రేంజ్ కార్యాలయము ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ సిహెచ్.ద్వారక తిరుమల రావు ఐపీఎస్., గారు..
విశాఖపట్నం, డిసెంబర్ 6: ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు, డీజీపీ గారికి మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.
అనంతరం డీజీపీ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖపట్నం రేంజ్ డిఐజి, శ్రీకాకుళం ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ మరియు పార్వతిపురం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారు పాల్గొన్నారు .
ఈ సమావేశంలో డీజీపీ...
#WEST DELHI COPS..
Under the guidance of Hon'ble @LtGovDelhi , the 'Drug-Free Delhi' aims to fight drug abuse. The campaign includes seminars, awareness programs, and public outreach through Jan Sampark Vahan, skits, and cinema displays. @DelhiPolice
#DroptheDrug
#DrugFreeNation
#नशा_मुक्त_भारत
#ANNAMAYYA DIST COPS
5 వ తేదీ రాత్రి రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కొందరు ఆకతాయిలు,వాట్సాప్ గ్రూప్ లలో,సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని,అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు ఓ ప్రకటనలో హెచ్చరించారు..
#ACB TELANGANA
Umesh, Panchayath Secretary of Mahadevpally Village, Sangareddy District was caught by #ACB officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- "for issuing a No Dues Certificate to the complainant to obtain Bank Loan."
“Dial 1064 for Reporting Corruption”
పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు…
పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...
బిబిఎంఎ న్యూస్ /రామగుండం,
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుండి పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజేష్ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది నిన్న రాత్రి సమయం లో గంగా నగర్ వద్ద గోదావరిఖని నుండి వస్తున్క టాటా ఏసీ ట్రాలీ నెంబర్ AP 15 TA 8728...
*BBMA-Morning Top9 News*
*BBMA-Morning Top9 News*
ఏపీలో నేటి నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
విశాఖలో గ్లోబల్ ఐటీ మీట్..హాజరుకానున్న చంద్రబాబు
రెండు ష్యూరిటీలతో MLAకౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు
అక్రమ అరెస్ట్‌లపై నిరసనలకు బీఆర్‌ఎస్ పిలుపు
హసీనా ప్రసంగాల ప్రసారంపై బంగ్లాదేశ్‌లో నిషేధం
భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
అవిశ్వాసతీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
సంధ్య థియేటర్ తొక్కిసలాటఘటనలో అల్లుఅర్జున్‌పై కేసు