#WEST DELHI COPS
🚨दिल्ली पुलिस @DCPWestDelhi की मोती नगर थाने की टीम ने वाहन चोर को पकड़ा
🚨अपराधी पहले भी तीन आपराधिक मामलों में लिप्त था
🚨चोरी की हुईं 3 स्कूटी व 1 मोटर साइकिल बरामद
#DPUpdates
#DELHI COPS
#Driving_out_miscreants
In their consecutive breakthrough, Badarpur police of Southeast District arrested a criminal with a country made pistol loaded with a live cartridge.
@JointCPSR @DelhiPolice
#ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో
ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు.
హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆమె గురించి ఆరా తీసిన హరీష్‌కు, సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు...
#RACHAKONDA COPS
#TodaysThemePoster
రీల్స్ తో డబ్బుల ఆశ చూపి...
చేస్తారు మీ ఖాతాలు ఖాళీ!
🔴 స్టాక్ ట్రేడింగ్ గురించి అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకండి.
🔴 తక్కువ సమయంలో 100% లాభాలు సాధ్యం కాదని గుర్తించండి.
#RachakondaPolice
#StaySafeOnline