#NIRMAL COLLECTOR
✳️ నిర్మల్ చరిత్రపై పరిశోదనలు జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మాహిళా, శిశు, సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
✳️ వినూత్నంగా జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు.
✳️ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.
✳️ అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
✳️ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష...
*Morning Top9 News*
*Morning Top9 News*
KTRను విచారించేందుకు మరో తేదీ ప్రకటిస్తామన్న ఈడీ
ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్న సర్కార్
ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్, నిలిచిపోయిన ఓపీ సేవలు
ఈ నెల 9న తెలంగాణలో కొత్త ఇంధన పాలసీ ప్రకటన
HMPV వైరస్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
అసోం బొగ్గుగనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులు
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడిని ఖండించిన భారత్
బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ 9కి వాయిదా వేసిన ఇస్రో
#RACHAKONDA COPS
Empowering Young Minds for a Safer Tomorrow!
In observance of #NationalRoadSafety Month-2025, @RCKTRAFFIC conducted awareness programs at schools across Rachakonda, teaching students valuable lessons on #roadsafety and responsible road usage.
#NationalRoadSafetyMonth #RoadSafetyAwareness #RachakondaTrafficPolice #SafeRoadsSaveLives
||విజయనగరం జిల్లా పోలీసు|| ||
||విజయనగరం జిల్లా పోలీసు|| ||జనవరి 8న జరగాల్సిన శారీరక దారుఢ్య పరీక్షలు జనవరి 11కి వాయిదా|| - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
@APPOLICE100
*Morning Top9 News*
*Morning Top9 News*
నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుపై సందిగ్ధం
తిరుపతిలో 108 వాహనం ఢీకొని ఇద్దరు భక్తులు మృతి
తెలంగాణలో చలి తీవ్రత, ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీలు
బాపట్ల జిల్లా పర్చూరులో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
ఈనెల 8న టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
నేడు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఆందోళనలు
బిహార్‌లో ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం
త్రివిక్రమ్ వల్ల జీవితంలో ఆనందం కోల్పోయా-పూనంకౌర్
అమెరికాలో మంచు తుఫాను, పలు రాష్ట్రాల్లో అలర్ట్
రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,
భద్రత మీ జీవితానికి సురక్ష... ప్రమాదారహిత కమీషనరేట్ గా మార్పుకు అందరం సహకరించాలి
రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,*
*రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కమిషనరేట్ లో 5K రన్*
ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో 5కే రన్ చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్...
*Morning Top9 News*
*Morning Top9 News*
తెలంగాణలో ఈనెల 26 నుంచి రైతుభరోసా, రేషన్‌కార్డులు
రేపటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
హైదరాబాద్‌లో ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి
విజయవాడలో హైందవ శంఖారావం సభకు భారీగా ఏర్పాట్లు
ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ టికెట్ల ధర పెంపు
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ హిమపాతం..ఎల్లో అలర్ట్ జారీ
US ప్రతినిధుల సభ స్పీకర్‌గా మైక్ జాన్సన్ ఎన్నిక
గాజాలో మరోసారి ఇజ్రాయెల్ దాడులు, 15 మంది మృతి
సిడ్నీటెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 ఆలౌట్