Home Blog Page 31

హన్మకొండ జిల్లా లో స్వల్ప భూకంపం భయం గుప్పిట్లో ప్రజలు,.

0
తెలంగాణ ప్రాంతంలో స్వల్ప భూకంపం... బిబిఎంఎ న్యూస్ /చర్లపల్లి... హన్మకొండ జిల్లా.. తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హన్మకొండ జిల్లాలో, పలు ప్రాంతాల్లో పరుగులు తీసిన ప్రజలు, అదేకదా తెలంగాణ పలుజిల్లాలో భూమి స్వల్పంగా కల్పించినట్లు వార్తలు తెలియవస్తున్నాయి  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీకల్లు*

0
*సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీకల్లు* బి బి ఎం ఎ న్యూస్ /సంగారెడ్డి: డిసెంబర్ 03 సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. కల్తీ కల్లు తాగిన వారు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటూ ఉండ గా.. కల్లు తయారీదారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. డైజీ ఫామ్,ఆల్ఫోజోలాం వంటి మత్తు పదార్దాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ కల్లుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతు న్నారు. దీంతో కల్లు తయా...

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మల్టీ జోన్-I ఐజి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , ఐపిఎస్../

0
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మల్టీ జోన్-I ఐజి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , ఐపిఎస్../ బీబీఎంఎ న్యూస్/ పెద్దపల్లి   ప్రతినిధి, పెద్దపల్లి జిల్లా పట్టణ పరిధిలో డిసెంబర్ 4 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన మల్టీ జోన్-I ఐజి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సభా ప్రాంగణాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా, ఐజి సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్వహణ, విఐపీ ప్రాంతాల సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు పరిశీలించారు. విఐపీల కోసం ప్రత్యేక...

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు…. రామగుండం కమిషనర్.

0
సీఎం పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు.. పోలీస్ కమిషనర్.. BBMA న్యూస్ /పెద్దపల్లి, రేపు ముఖ్యమంత్రి గ్రూప్-4తో పాటుగా వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రలను అందజేత మరియు పలు అబివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమాలలో భాగంగా పెద్ద కల్వలలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి రంగంపల్లి లోని వెంకట పద్మ ఫంక్షన్...

లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న మనాలి ఠాకూర్…

0
లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న మనాలి ఠాకూర్... బిబిఎంఎ న్యూస్ /రామగుండం... గోదావరిఖని స్థానిక కోదండ రామాలయంలో సింగరేణి ఉద్యోగి భాస్కర్ కిరణ్ ఆధ్వర్యంలో  లక్ష్మీ గణపతి హోమం వేదం పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య నిర్వహించడం జరిగినది.  రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ఈ రామగుండం ప్రాంత ప్రజలకి సింగరేణి కార్మికులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని  పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి...

ఆస్తి కోసమే మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసిన తమ్ముడు

0
*ఆస్తి కోసమే మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసిన తమ్ముడు* బిబిఎంఎ న్యూస్  /రంగారెడ్డి: డిసెంబర్ 02 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని మన్నెగూడలో మహిళా కానిస్టేబుల్‌ హత్య కేసులో ట్విస్ట్‌ నెలకొంది.ఆస్తి కోసమే నాగమణిని తమ్ముడు పరమేష్‌ హత్య చేసినట్టు తెలుస్తుంది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానై చూసుకున్నాడు.సోదరుడు పరమేష్‌. అయితే నాగమణికి ఇదివరకే వివాహం జరిగింది. మొదటి భర్తతో విడాకులు కూడా తీసుకుంది. మొదటి వివాహం సమయంలో తమ వారసత్వ భూమిని తమ్ముడికి ఇచ్చింది నాగమణి. కొద్దిరోజుల తర్వాత శ్రీకాంత్‌ అనే వ్యక్తిని కులాంతర...

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య….

0
*నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య*/ బిబిఎంఎ న్యూస్ / హైదరాబాద్: డిసెంబర్ 02 కళాశాల యాజమాన్యం వేధింపులతో మరో ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ లోని నారాయణ కళాశాలలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థి ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ తరలించగా విద్యార్థి అప్పటికే మృతి చెందాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా యాజమాన్యం చాకచక్యం గా విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ...

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం…  నిర్మల్ జిల్లా ఎస్ పి…

0
గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం... నిర్మల్ జిల్లా ఎస్ పి... 70 లక్షల విలువ గల గంజాయి సాగు మొక్కలు స్వాధీనం..గంజాయి సాగుపై ఉక్కు పాదం... బిబిఎంఏ న్యూస్ /కడెం... నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి గంజాయి సాగు పంటలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 70 లక్షల విలువచేసే గంజాయి మొక్కలను జప్తు చేసినట్లు...

టీజీఎంసీ అధికారుల తనిఖీలు 

0
  01-12-2024 రోజున టీజీఎంసీ అధికారుల తనిఖీలు   👉హైదరాబాద్ రామంతాపూర్ లో రిజిస్టర్డ్ వైద్యుడి పేరు మీద చికిత్స చేస్తున్న నకిలీ వైద్యుడి గుట్టురట్టు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్   👉 డాక్టరు గా పేర్కొని ప్రెస్క్రిప్షన్ రాస్తూ టీజీఎంసీ అధికారులకు పట్టుబడ్డ రామంతాపూర్ RMP / PMP అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి   👉 డిస్టిల్ వాటర్ నే మందుగా పేర్కొంటూ ఇంజెక్షన్స్ ఇస్తున్న నకిలీ వైద్యుడు యాదగిరి   👉 ఉప్పల్ లోని బీరప్పాగూడ లో అంజలి క్లినిక్ లో డాక్టరు అని పేర్కొంటూ చిన్న పిల్లలకు సైతం స్టేరోయిడ్స్,...

సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపి సమీక్షా సమావేశం..

0
సిఎం పర్యటన సందర్బంగా కమిషనరేట్ పోలీస్ అధికారులతో సీపి సమీక్షా సమావేశం బిబిఎంఏ న్యూస్/ రామగుండం కమిషనరేట్ ప్రతినిధి, అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., డిసెంబర్ 04 వ తేదిన పెద్దపల్లి లో ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్...

Stay connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest article

#JAGTIAL COPS

0
Together for #Better_Policing! Your opinion matters to us. Share your feedback about Telangana Police and help us improve our services to better serve you! Together, let’s...

*Morning Top9 News*

0
*Morning Top9 News*   దావోస్‌ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు   మూడింతల వేగంతో ఏపీ అభివృద్ధి-అమిత్‌షా   రేషన్‌కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే-జూపల్లి   లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి-TDP నేత వర్మ   చలికాలంలోనూ తెలంగాణలో రికార్డు విద్యుత్ వినియోగం   మహా కుంభమేళాలో...