రామగుండంలో ఎయిర్ పోర్ట్ కావాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిని కలిసిన పెద్దపెల్లి ఎంపీ
రామగుండంలో ఎయిర్ పోర్ట్ కావాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిని కలిసిన పెద్దపెల్లి ఎంపీ..
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి ప్రతినిధి,
రామగుండం ప్రాంతం లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కావున
రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది త ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి
ఇప్పటికే రామగుండం లో ఎన్టీపీసీ, బసంత్ నగర్, కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ,ఆర్ ఎఫ్ సి ఎల్, గోదావరిఖనిలో సింగరేణి కోల్...
మందు బాబులపై కొరడా..! మద్యం సేవించి పట్టుబడితే జైలుకే…
మందు బాబులపై కొరడా..! మద్యం సేవించి పట్టుబడితే జైలుకే...
బిబిఎంఏ న్యూస్ / పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి...
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మందుబాబులపై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకనిఘా పెట్టారు. తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టు ముందు హాజరు పరిచి ఏకంగా జైలుకు తరలించడం జరుగుతుంది. గత కొద్ది కాలంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వారి సిబ్బంది వాహన తనిఖీలలో మద్యం...
#SRIKAKULAM COPS….
శ్రీకాకుళం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు భద్రత నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తూ,రోడ్డు భద్రత నియమాలు,హెల్మెట్ ధారణ గురించి వాహనదారులకు,ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ,అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేస్తూ చర్యలు చేపడుతున్నారు. @APPOLICE100
#VIZAG COPS…
డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు.
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఈ రోజు నగర పోలీసు కాన్ఫరెన్స్ నందు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB)కు చెందిన అధికారులు తో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్&ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలను పలు పి.పి.టి ల ద్వారా వివరించి, అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమం లో పోలీసు ఉన్నతాధికారులు మరియు పార్సిల్,కొరియర్, పలు రకాల ఈ-...
@YadadriPS Police drugs
In a joint operation, @YadadriPS Police and @TG_ANB, Bibinagar, busted a #Clandestine drug manufacturing unit at Sri Yadadri Life Sciences Chemical Factory in Ramajipeta, Yadadri Bhongir.
The operation yielded a significant seizure of 120 Kgs of banned Ephedrine/Mephedrone worth ₹24 Crores, along with two #Hyundai Verna Cars and four cellphones. Three individuals involved in the operation were arrested.
#RachakondaPolice
On tip-off information, the sleuths of #SOT_Malkajgiri team along with @NagolePS Police, apprehended a #notorious_criminal who duped innocent individuals by selling #multiple_registered open plots and apartment flats fraudulently.
#RachakondaPolice
కొనుగోలు చేసిన ధాన్యం త్వరితగతిన తరలించాలి. జిల్లా కలెక్టర్
కొనుగోలు చేసిన ధాన్యం త్వరితగతిన తరలించాలి. జిల్లా కలెక్టర్
కొనుగోలు చేసిన ధాన్యం వివరాల ట్యాబ్ ఎంట్రీ 100 శాతం పూర్తి చేయాలి.
బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి ప్రతినిధి,
పెద్దపల్లి, నవంబర్ -27
దాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం 17 రాగానే కొనుగోలు చేసి త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా...
గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మరియు నీల్వాయి పోలీసుల సంయుక్త దాడులు..
గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మరియు నీల్వాయి పోలీసుల సంయుక్త దాడులు..
బిబిఎంఎ న్యూస్ /నీల్వాయి, చెన్నూరు.
ఈరోజు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ మరియు సిబ్బంది కలిసి నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బుయ్యారం గ్రామ సమీప అడవుల్లో సంయుక్త దాడులు నిర్వహించి, రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలను ధ్వంసం...