Home Blog Page 34

ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన…

0
ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన... బిబిఎంఎ న్యూస్ / మంచిర్యాల, నవంబర్ 27, ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఉత్తర్వుల ప్రకారం ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్ కళాశాల మంచిర్యాల్ లోని విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ప్రస్తుత జీవనవిధానంలో సెల్ ఫోన్ వినియోగం చాలా పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది...

నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి కి నాలుగు రోజుల జైలు శిక్ష…5 గురికి జరిమానా

0
నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి కి నాలుగు రోజుల జైలు శిక్ష...5 గురికి జరిమానా... బిబి ఎంఎ న్యూస్ /పెద్దపల్లి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 06 మందుబాబులకు ఈ రోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపితే జరిగే అనర్థాల గురించి వివరించారు. డ్రంక్&డ్రైవ్ లో దొరికిన వారికి జరిమానాలు పడటమే...

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్…

0
పెద్ద కల్వలలో నిరుద్యోగ విజయోత్సవ సభ ఏర్పాటు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్... బిబిఎంఎ న్యూస్ / పెద్దపల్లి, నవంబర్- 27: డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరుగునున్న విజయోత్సవ సభ పెద్ద కల్వలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు పెద్ద కల్వల లోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఇద్దరికీ మూడు రోజులు పెద్దపల్లి జిల్లా కోర్టు లో క్లీనింగ్ పనులు చేయాలని శిక్ష…

0
  డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఇద్దరికీ మూడు రోజులు పెద్దపల్లి జిల్లా కోర్టు లో క్లీనింగ్ పనులు చేయాలని శిక్ష... బి బి ఎం ఎ న్యూస్ /పెద్దపల్లి, మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి ఎన్.మంజుల గారు తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ మొత్తం 13 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి శ్రీ మంజుల గారు 13 మందికి 14,500/- రూపాయల జరిమానా విధించారు....

కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ:1,30,38,600/- విలువ గల 521.544 కిలోల గంజాయి దహనం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపియస్.,

0
కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ:1,30,38,600/- విలువ గల 521.544 కిలోల గంజాయి దహనం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపియస్., బిబిఎంఎ న్యూస్ /రామగుండం, రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా *2021 సంవత్సరం* నుండి వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన *64* కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి *521.544* కిలోలను, యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కొరకు...

రౌడీ మేళ కార్యక్రమం నిర్వహించిన కోరుట్ల పోలీసులు..

0
రౌడీ మేళ కార్యక్రమం నిర్వహించిన కోరుట్ల పోలీసులు.. బి బిఎంఎ న్యూస్/ కోరుట్ల   నవంబర్ 26: జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్ పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో జగిత్యా ల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదే శాల మేరకు మెట్ పల్లి డిఎస్పి రా ములు ఆధ్వర్యంలో రౌడీ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగిం ది.ఈ సందర్బంగా డిఎస్పి రాము లు మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ని రౌడీషీటర్లకు అందరికీ ఎటువం టి అసాంఘిక కార్యకలాపాలు చే యకూడదని చట్ట...

తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

0
తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం బిబిఎంఎ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 26 : ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిన మన భారత రాజ్యాంగమని ప్రముఖ న్యాయశాస్త్ర ప్రొఫెసర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ఠ రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రతి ఇంట్లో ధర్మ గ్రంథంతో పాటు భారత...

భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన సీఐ

0
భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన సీఐ మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవింద్ రెడ్డి. బిబిఎంఎ న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి; మేడిపల్లి నవంబర్ 26 రాచకొండ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు సందర్భంగా, సిఐ గోవింద్ రెడ్డి. మరియు సిబ్బందితో కలిసి పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ బాలికల కళాశాలను సందర్శించి, విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. అదే విధంగా ఆ విద్యార్థులకు సైబర్...

ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజ

0
*ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థినితో నగ్న పూజ*  బిబిఎంఎ న్యూస్ /మంథని,ప్రతినిధి: నవంబర్‌ 26: మూడనమ్మకాల ముసుగు లో బాలికల హాస్టల్‌ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు. కనక వర్షం కరుస్తుందని,డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుందని ఏకంగా విద్యార్ధినితో నగ్న పూజలకు ఒడిగట్టారు. హాస్టల్‌లో వంట పని చేసే వంట మనిషి ఈ దారుణా నికి పాల్పడటం ఇంకా విడ్డూరం. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని...

వార్షిక తనిఖీ లలో భాగంగా జైపూర్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ చేసిన సీపీ..

0
వార్షిక తనిఖీ లలో భాగంగా జైపూర్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ చేసిన సీపీ.. అక్షర వేదం /జైపూర్ మంచిర్యాల జిల్లా, వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ ఏసిపి కార్యాలయమును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. ఐజి తనీఖీ చేసారు. తనీఖీ భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీపీ ఏసిపి కార్యాలయము నకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, ఏసిపి అధ్వర్యంలో దర్యాప్తు జరిగిన...

Stay connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest article

#JAGTIAL COPS

0
Together for #Better_Policing! Your opinion matters to us. Share your feedback about Telangana Police and help us improve our services to better serve you! Together, let’s...

*Morning Top9 News*

0
*Morning Top9 News*   దావోస్‌ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు   మూడింతల వేగంతో ఏపీ అభివృద్ధి-అమిత్‌షా   రేషన్‌కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే-జూపల్లి   లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి-TDP నేత వర్మ   చలికాలంలోనూ తెలంగాణలో రికార్డు విద్యుత్ వినియోగం   మహా కుంభమేళాలో...