మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ..
*మద్యం మత్తులో లారీ డ్రైవ్.... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ..
బిబిఎంఎ న్యూస్ /పెద్దపల్లి, రామగుండం పోలీస్
కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మద్యం మత్తులో అతి వేగంగా అజాగ్రత్తగా కర్రల లోడ్తో ఉన్న లారీ ని డ్రైవరు జాతీయ రహదారిలో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులులను ఇబ్బందు లకు గురిచేస్తూ లారీ అదుపుతప్పి రోడ్డుపై నాట్యం చేస్తున్నట్లు డ్రైవ్ చేస్తూ నడపడం చేస్తున్నాడనే...
*అన్నమయ్య జిల్లా*
*పత్రికా ప్రకటన*
2️⃣6️⃣/1️⃣1️⃣/2️⃣0️⃣2️⃣4️⃣
*అన్నమయ్య జిల్లా*
*భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యా సాగర్ నాయుడు ఐపిఎస్ గారు గారు.*
#Anantapurpolice
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో ప్రతీ ప్యాసింజర్ ఆటోను క్షుణ్ణంగా చెక్ చేస్తున్న పోలీసులు* ఓవర్ లోడింగ్ ఉన్న వాహనాలను గుర్తించి ప్రయాణీకులను దింపి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యం చేరుకునేలా సూచనలు.
@APPOLICE100
#Anantapurpolice
#ANAKAPALLI COPS….
విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విశాఖపట్నం సిటీ, విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాలకు చెందిన హెచ్.సీలు మరియు ఏఎస్ఐ లకు ఎస్సై ట్రైనింగ్ వెళ్ళుటకు మొత్తం 40 మంది కి రెండు రోజులు పాటు పారదర్శకంగా అర్హత పరీక్షలు రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్ మరియు డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపిఎస్., బోర్డు మెంబర్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మరియు 5వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి మల్లికా...
#KRISHNA COPS….
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ గారు ఉంగుటూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. గన్నవరం డిఎస్పి సి.హెచ్ శ్రీనివాస్ రావు గారు, ఉంగుటూరు ఎస్ఐ U. గోవిందు పాల్గొన్నారు. ముందుగా ఎస్పీ గారు సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు.
@APPOLICE100
#TIRUPATHI COPS….
తిరుపతి జిల్లా.6,00,000/- విలువగల 30 KG ల గంజాయి స్వాధీనం. APS RTC బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద పట్టుబడ్డ గంజా, 5 మంది ముద్దాయిలు అరెస్టు.కేసులో ప్రతిభ కనబరిచిన పోలిస్ అధికారులు' సిబ్బందికి జిల్లా ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.గారు రివార్డు ప్రకటించారు @APPOLICE100
#SRIKAKULAM COPS….
భారత రాజ్యాంగ దినోత్సవం. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అందరికీ న్యాయమైన, సమానమైన మరియు సంపన్నమైన నవ సమాజం కోసం మనం కలిసి ముందుకు సాగుదాం. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.@APPOLICE100