@VIZAG COPS… AP
అపరిచితుల నుంచి వస్తున్న మెసేజ్ లకు స్పదించకండి. మీ ఏటీఎం పిన్ మరియు పాస్వర్డ్ లను ఎవరికి చెప్పకండి. సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చేయండి. #APPOLICE100 #Cyberawareness #bewarecyberfrauds
#TELANGANA POLITICS
2024 సంవత్సరానికి ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్రం అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను అభినందించారు. మత్య్య పరిశ్రమల అభివృద్ధికి, చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అందించే అవార్డు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది.
కేంద్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ అవార్డును తెలంగాణ అధికారులు అందుకున్నారు. మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ గారు, ఆ శాఖ డైరెక్టర్...
#DGP TELANGANA
గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారు హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా తెలంగాణ డీజీపీ, డాక్టర్. జితేందర్ గారు బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.
#TelanganaPolice
#ACB TELANGANA
P.Sachin Kumar, Panchayath Secretary, Atmakur Village of Sadashivpet (M), Sangareddy (D) was caught by #ACB Officials for demanding #bribe amount of Rs.30,000/- accepted Rs.10,000/- as first installment "for allotment of House number" while he had been working as Panchayath Secretary of Ilapur village, Ameenpur Mandal. Further on request of the complainant reduced the amount to Rs.15,000/-.
“Dial 1064 for...
#ACB TELANGANA
R. Pavan, S.I. of Police along with Ch. Ramakrishna and B.Santhosh PCs of Bandlaguda Police Station, Hyderabad City were caught by #ACB Officials for demanding #bribe amount of Rs 30,000/- and accepting Rs.17,000/- "for helping in the closure of a case registered against the complainant in the Bandlaguda Police station.
“Dial 1064 for Reporting Corruption”
#ACB TELANGANA
Kalangi Jyothi Kshema Bai, Senior Draftsman, O/o the Assistant Director, Survey & Land Records, Mahabubabad district was caught by the #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.20,000/- "to issue the Tippan record pertaining to land of the complainant."
“Dial 1064 for Reporting Corruption”
#RACHAKONDA POLICE….
సమర్థవంతమైన సేవలు అందించాలి: సీపీ రాచకొండ
ట్రైనీ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ కి ముఖ్యతిదిగా హాజరైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్.
నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 265 మంది ట్రైనీ (ఏ. ఆర్) కానిస్టేబుళ్ళ 9 నెలల బేసిక్ ఇండెక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి
పోలీస్ శాఖలో అంకిత భావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
#RACHAKONDAPOLICE COPS….
LifeSavingEffort
Today on receiving information through Rachakonda WhatsApp Control @8712662111 that one person named T.Narsimha Goud aged 42yrs, R/o Champapet, Saidabad has left home and shared a video to his family members in which he was seen in a distressed mood, crying and stating that he is going to #commitsuicide. Immediately we swung into action and #traced his #location which...
BBMA-Morning Top9 news
Morning Top9 news
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్‌లో రెండోరోజు రాష్ట్రపతి ముర్ము పర్యటన
ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం, ఇద్దరు హతం
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం కులగణన పూర్తి
జర్మనీలో టీవీ9 నెట్వర్క్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్
అదానీ గ్రూప్‌తో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ