గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు
1కిలో 232 గ్రామ్స్ ల గంజాయి స్వాధీనం...
బిబిఎంఎ న్యూస్ / రామగుండం కమిషనరేట్ ప్రతినిధి
ఈ రోజు మంథని ఎస్ఐ రమేష్ నమ్మ దగిన సమాచారం మేరకు ఇద్దరు మగ వ్యక్తులు నిషేధిత గంజా అక్రమంగా కల్గి ఉన్నారని సమాచారం రాగా సిబ్బంది తో కలిసి మధ్యాహ్నం సమయం లో వెళ్లగా కుచిరాజ్ పల్లి గ్రామ శివారు లో గల బాలాజీ రియల్ ఎస్టేట్ ప్లాట్ నందు, గెస్ట్ హౌస్ వద్ద అనుమానాస్పదంగా వద్ద ఉన్న...
ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడిన మైనర్ అరెస్ట్…
ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడిన మైనర్ అరెస్ట్...
బిబిఎంఎ న్యూస్ / గణపురం
ఆన్లైన్ బెట్టింగ్ డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటు పడిన మైనర్ బాలున్ని అరెస్ట్ చేశారు గణపురం పోలీసులు,
వరుస దొంగతనాలు గణపురం మండల కేంద్రంలోని నాగ వీధి లోని పైల్వాన్ కుటుంబాలు 6 ఇళ్లలో రాత్రులు తాళాలు పగుల గొట్టి దొంగతనాలు జరిగాయి, చిట్యాల సిఐ మల్లేశ్, ఘన్పూర్ SI అశోక్ తమ సిబ్బందితో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల కోసం ప్రయత్నం చేయుచుండగా ఘనపూర్...
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను
సీఎం గారు ఆదేశించారు.
ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను...
ఓటు నమోదుకు ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్
ఓటు నమోదుకు ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్
బిబిఎంఎ న్యూస్ /భూపాల పల్లి
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో రెండు రోజులు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారికి నేరుగా ఓటు నమోదు కోరుతూ దరఖాస్తులు అందించవచ్చునని తెలిపారు.
ee voters.eci.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చునని సూచించారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్య హెల్ప్ లైన్ మొబైల్ యాప్లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ప్రత్యేక ఓటరు 2025లో భాగంగా ఓటు నమోదు కోసం...
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాల కల్పనపై ఆదేశాలు
జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాల కల్పనపై ఆదేశాలు
బిబిఎంఎ న్యూస్/ భూపాల్ పల్లి
ఈ తనిఖీ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగానికి సహకారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. అంతకు ముందు రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘం లో ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించి, తేమ శాతాన్ని పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నివిధమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత...
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటి మంత్రి…
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటి మంత్రి.../
బీబీఎం ఏ న్యూస్/ యాదగిరిగుట్ట
ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆలయ సిబ్బంది,
అర్చకులు పూర్ణా కుంభంతో స్వాగతం పలికారు.
స్వామివారి అభిషేకం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా ప్రధానాలయ ముఖ మండపంలో వేద పండితులు మంత్రి శ్రీధర్ బాబు కి వేదాశీర్వచనం అందించారు.
మాగనూర్ ఫుడ్‌పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం
మాగనూర్ ఫుడ్‌పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్ (హైదరాబాద్
ఘటనపై కలెక్టర్‌ను ఆరా తీసిన సీఎం రేవంత్
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
నిర్లక్ష్యంగాఉన్న అధికారులను సస్పెండ్ చేయాలనిఆదేశం
ఇలాంటి ఘటనలు పునరావృతమైన కఠిన చర్యలుంటాయన్న సీఎం
సమగ్ర నివేదికఅందించాలని కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
##RachakondaPolice
పెళ్లిళ్ల సీజన్లో సైబర్ నేరగాళ్ల కొత్త దందా..
గుర్తు తెలియని నంబర్లు, వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లింకులు, APK ఫైళ్లను క్లిక్ చేయకండి.
ఒకవేళ అనుకోకుండా అలాంటి లింకులను క్లిక్ చేస్తే.. వెంటనే 1930 కి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
#ScamAlert
#RachakondaPolice
Andhra Pradesh: ‘టూరిజం ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా’.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
వాయిస్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమావేశమైన కేబినెట్ కీలకు బిల్లులకు ఆమోదం తెలిపింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సహా సూపర్‌సిక్స్ హామీలు పరిశ్రుమలకు భూకేటాయింపులపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.నేరాలను నియంత్రించేలా పీడీయాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్.అలాగే లోకాయుక్త చట్ట సవరణ బిల్లు సహా దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం...