తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్. ని మర్యాద పూర్వకంగా కలిసిన…సీపీ…
తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఐపిఎస్. ని మర్యాద పూర్వకంగా కలిసిన...సీపీ...
బిబిఎంఎ న్యూస్ / మంచిర్యాల జిల్లా ప్రతినిధి
జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం లో సమీక్షా సమావేశంకి వచ్చిన డి.ఎస్. చౌహాన్ ఐపిఎస్. అడిషనల్ డీజీపీ పౌర సరఫరాల కమిషనర్ మరియు తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ ని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్...
మిల్లెట్ యూనిట్ పరిశ్రమ ను పరిశీలించిన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
మిల్లెట్ యూనిట్ పరిశ్రమ ను పరిశీలించిన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి,
బిబిఎంఎ న్యూస్ /భూపాల పల్లి,
ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. దీనిని నేను చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మిల్లెట్ ప్రాసెస్సింగ్ యూనిట్ చాలా బావుంది. మిల్లెట్స్ తో చేసిన స్వీట్స్ అద్భుతంగా ఉందని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి బాయ్ బంబానియా తెలిపారు. బుధవారం గణపురం మండలం, చెల్పూర్ గ్రామంలో మిల్లెట్ యూనిట్ పరిశ్రమ...
#VIZAG COPS
డా.శంఖబ్రత బాగ్చి,ఐ.పీ.ఎస్,.కమీషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో గల స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు,మహిళలపై జరుగుతున్న నేరాలు,ట్రాఫిక్ నిబంధనలు,POCSOAct, దొంగతనాలు నివారణ మొదలైన అంశాలుపై వివరించారు
@APPOLICE100
జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర సహాయమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ…
జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర సహాయమంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ...
బిబిఎంఎ న్యూస్ / భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వెనుకబడిన జిల్లాల పర్యటన లో భాగంగా జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి నిముబెన్ జయంతిబాయ్ బంబానియాకు పుష్పగచ్ఛం అందించి స్వాగతం పలికిన ఎస్పి కిరణ్ ఖరే.
సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు :సీపీ…
సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు :సీపీ...
హెలిప్యాడ్, శంకుస్థాపన, మీటింగ్ ప్రాంతాల పరిశీలన...
బిబిఎంఎ న్యూస్ /మంచిరాల ప్రతినిధి,
రేపు సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాల పట్టణ కేంద్రం లో జరుగు కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,...
*BBMA – Morning Top9 News*
*BBMA - Morning Top9 News*
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు కేబినెట్ ఆమోదం
తెలంగాణలో 78 శాతం పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే
విశాఖ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు రిమాండ్
మాగనూర్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 50 మందికి అస్వస్థత
HYD మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నవీన్ సూసైడ్
శబరిమలలో భక్తుల రద్దీ, అయ్యప్ప దర్శనానికి10 గంటలు
ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్య తీవ్రత
మహారాష్ట్ర,జార్ఖండ్ ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏదే హవా
#TELANGANA POLITICAL NEWS
వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల తోడుగా కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.
కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ గారి ఫోటో గ్యాలరీని, అలాగే తొలి ప్రదర్శనగా వారి జీవితంలోని కొన్ని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. అక్కడే డిజిటల్ పద్ధతిలో వివిధ...
#TELANGANA POLITICAL NEWS..
“అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీపై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
♦️రాష్ట్రానికి ప్రతి నెలా 18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500...