*Morning Top9 News*
*Morning Top9 News*
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితీవ్రత
తెలంగాణలో జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు
నేడు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర బీసీ సంఘాల సభ
విశాఖలో ఈనెల 8న ప్రధాని మోదీ పర్యటన
తిరుమలలో ఈనెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
రాష్ట్రాల BJP సంస్థాగతఎన్నికల ఇన్‌చార్జ్‌ల నియామకం
కర్నాటకలో 15శాతం బస్ ఛార్జీలు పెంపు
యూపీ సంభల్ జామా మసీదులో ఆలయం ఆనవాళ్లు
చివరి టెస్టుకు రోహిత్ దూరం, కెప్టెన్‌గా బుమ్రా
కమీషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీ సమీక్షా సమావేశం..
కమీషనరేట్ పరిధి వివిధ శాఖల అధికారులతో సీపీ సమీక్షా సమావేశం...
బీబీఎంఏ న్యూస్ / రామగుండం,
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడ జనవరి ఒకటో తారీకు నుండి 31 వ తారీకు వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -XI ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులను కోరారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమీషనర్ అధ్యక్షత నా ఈరోజు...
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేల విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు..
*రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేల విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు..
వి బి ఎం ఏ న్యూస్ /రామగుండం కమిషన్ రేట్
*గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి పట్టణలలో క్షేత్ర స్థాయిలో సందర్శించిన పోలీస్ కమీషనర్
*విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.*
గోదావరిఖని పట్టణలోనీ గాంధీ చౌక్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ లో పెద్దపల్లి పట్టణం లో విధులలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బంది కి మరియు ప్రజలకు నూతన సంవత్సర...
ఖనిలో కలకలం రేపిన కత్తిపోట్లు.. యువకుడి హత్యాయత్నం..
ఖనిలో కలకలం రేపిన కత్తిపోట్లు..
యువకుడి హత్యాయత్నం..
బిబిఎంఎ న్యూస్ /గోదావరిఖని:
కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరిఖనిలో పట్టపగలే యువకుడి పై హత్యాయత్నం ఘటన కలకలంరెపింది.
మంగళవారం జూనియర్ కళాశాల మైదానంలో నంది శ్రీనివాస్ అనే యువకుడిపై సమీప బంధువు శ్రవణ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కత్తిపొట్లతో తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న శ్రీనివాస్(38) స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ ను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కరీంనగర్ కు తరలించారు. కాగా పోలీసులు తెలిపిన...
హామిలు నేరవెర్చకుండా మెాసం చేస్తున్న కాంగ్రెస్… చందర్
హామిలు నేరవెర్చకుండా మెాసం చేస్తున్న కాంగ్రెస్... చందర్
బీబీఎంఏ న్యూస్ /గోదావరిఖని:
5 ఎళ్ల మా పాలనలో రామగుండానికి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఎర్పాటు చేయించా..
తొలి సిఎం కేసీఆర్ ని నిందించడం తప్ప కాంగ్రెస్ చేసింది ఏమి లేదు..?
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచి మార్చేందుకు తొలి సిఎం కేసీఆర్ శ్రమించారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది... 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెర్చవెర్చకుండా సంవత్సర కాలంగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మెాసం...
రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. టిపిసిసి సభ్యులు
రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. టిపిసిసి సభ్యులు.
బిబిఎంఏ న్యూస్ / ఎలుకతుర్తి,
హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రంలో
రైతు బంధావుడు రైతు కుటుంబం నుండి రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకరన్న ఆదేశాల మేరకు యాసంగి సీజన్ సంబంధించి రైతులకు కాకతీయ కెనాల్ ద్వారా మంగళవారం నుండి విడుదల చేశామని దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గటీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబంధించి లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టు...
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 5వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ…
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 5వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ...
జర్నలిస్టుల హక్కులకై చలో కరీంనగర్...
బిబిఎంఎ న్యూస్ /రామగిరి:
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డిజెఎఫ్) జాతీయ, రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు, మంగళవారం పెద్దపల్లి జిల్లా డిజేఎఫ్ ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, కోశాధికారి పెయ్యల రమేష్ ల ఆధ్వర్యంలో రామగిరి మండలం లో మండల ఎమ్మార్వో, ఎస్ఐ చంద్రకుమార్, ఉమెన్ ఎస్ఐ పి.దివ్య ఇరువురి చేతుల మీదుగా, డీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జాతీయ కమిటీగా ఏర్పాటు అయినా...
సివిల్ సప్లయి హమాలీవర్కర్స్ యూనియన్ కార్మికులతో సమావేశం… అదనపు కలెక్టర్,
సివిల్ సప్లయి హమాలీవర్కర్స్ యూనియన్ కార్మికులతో సమావేశం... అదనపు కలెక్టర్,
బీబీఎంఏ న్యూస్ / ఆదిలాబాద్
ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయి హమాలీ వర్కర్స్ యూనియన్ కార్మికులతో ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మంగళవారం సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లై కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సమ్మె విరమించాలని సూచించారు. సివిల్ సప్లయి హమాలీ కార్మికుల పెరిగిన రెట్లకు సంబంధించిన జీవో అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ పేర్కొన్నారు.