*మహిళ ఆచూకీ కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించిన న్యూ పోర్ట్ పోలీసులు.*
*మహిళ ఆచూకీ కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించిన న్యూ పోర్ట్ పోలీసులు.*
*న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఒక మహిళ తమ తల్లితండ్రులు మందలించారిని కోపం తో ఇంటిని వదిలి వెళ్లిపోయానట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ మహిళ యొక్క స్నేహితురాలు ద్వారా ఆచూకీ కనిపెట్టి ఆమెను తన తల్లితండ్రులుకు సురక్షింతంగా అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు న్యూ పోర్ట్ పోలీస్ సిబ్బందిని అభినందించారు.*
*BBMA – Morning Top9 Nesw*
నేటి నుంచి తెలంగాణలో బీసీ కమిషన్ పర్యటన
TGలో ఆందోళనచేస్తున్న 10మంది కానిస్టేబుళ్ల డిస్మిస్
హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధింపు
రాజ్‌పాకాల నివాసంలో భారీగా విదేశీ మద్యం స్వాధీనం
HYD బొగ్గులకుంటలో అగ్నిప్రమాదం, బాణసంచా షాపు దగ్ధం
రేపు ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన ప్రారంభం
14 రోజుల్లో 350కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
ఇజ్రాయెల్‌లో భారీ ఉగ్రదాడి, ఆరుగురు మృతి
చైనాలో తగ్గిన జననాల రేటు.. వేలాది పాఠశాలలు మూసివేత
#BBMA POLICE E-NEWS
SDPO Pattamundai and Talchua Marine PS Staff along with ODRAF are doing patrolling and continuing rescue operations post cyclone. #CycloneDana @CMO_Odisha @DGPOdisha @odisha_police @igcrcuttack
#BBMA POLICE E-NEWS…..
Plantsite PS of Rourkela Police conducted raid against illegal Stored of Fireworks and seized different brands of Fire Crackers about worth ₹ 8,00,000/- and apprehended One accused person.
@odisha_police
@DGPOdisha
@digwrrkl
#BBMA POLICE E-NEWS…..
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తూ చెడు నడత కలిగిన రౌడీ, డిసి, కేడి మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్కు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఏదైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు.
#BBMA POLICE E-NEWS…..
ଝଡ ତୋଫାନ ସହ ତୁହା କୁ ତୁହା ବର୍ଷା, ପବନର ସୁ ସୁ ଗର୍ଜନ ସାଙ୍ଗକୁ ଚାରିଆଡେ ଘନ ଅନ୍ଧାର। ତଥାପି ଖାତିର କରି ନାହାନ୍ତି ଆମ ଓଡ୍ରାଫ ଟିମ। ବାତ୍ୟା "ଦାନା"ର ପ୍ରକୋପ ସମୟରେ ବିପନ୍ନ ଲୋକଙ୍କୁ ଉଦ୍ଧାର କରି ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ନେବାରେ ଅଗ୍ରଣୀ ଭୁମିକା ଗ୍ରହଣ କରିଥିଲେ। ବିପଦ ସମୟରେ ତାଙ୍କର ଏଭଳି ମହତ କାର୍ଯ୍ୟ ସଦା ସର୍ବଦା ପ୍ରଶଂସନୀୟ।