#TIRUPATHI COPS….
సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా జరిగే మోసాలపై జాగ్రత్త.
సైబర్ క్రైం ఏ రూపంలో వస్తుందో తెలీదు..అప్రమత్తంగా ఉంటూ నివారించడమే ఉత్తమ మార్గం.
మత్తు ఓక వ్యసనం అది పట్టుకుంటే వదలదు.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
జిల్లా ఎస్పీ L. సుబ్బరాయుడు IPS. @APPOLICE100
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తా రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : సిపి
బిబిఎంఎ/గోదావరిఖని: నవంబర్ 19
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. లక్ష్మి నారాయణ అనారోగ్యంతో మరణించారు. మంగళవారం సిపి కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ భార్య శంకరమ్మ కి భద్రత ఎక్స్గ్రేషియా 8లక్షల రూపాయల చెక్ ను పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ...
#RachakondaPolice
Building a Safer Community Together! 🚦
As part of our #Visible_Policing initiative, #RachakondaPolice interacted with citizens across various locations in the commissionerate. These interactions focused on raising awareness about #CyberCrimes, #DrugAbuse, #TrafficViolations & #CC_Cameras.
#RachakondaPolice
#VisiblePolicing #StaySafeStayInformed
*Morning Top9 News*
*Morning Top9 News*
ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులకు ఆమోదం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు
కాగ్ చీఫ్‌గా తెలుగు అధికారి సంజయ్ మూర్తి నియామకం
త్వరలో ఏఐ సహకారంతో 3 గంటల్లో శ్రీవారి దర్శనం-TTD
HYD మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక దారుణహత్య
కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన రామ్‌చరణ్
ఢిల్లీలో అత్యంత దారుణంగా గాలి నాణ్యత
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఒకరు మృతి
US వర్సిటీల్లో చైనాను దాటిన భారత విద్యార్థుల సంఖ్య
# DGP KARNATAKA
ಪಿ. ಐ ವಿನೋಬನಗರ & ಸಿಬ್ಬಂದಿಗಳ ತಂಡವು ಚಿನ್ನದ ಸರ ಕಿತ್ತುಕೊಂಡು ಹೋದ ಪ್ರಕರಣವನ್ನು ಬೇಧಿಸಿ ಅಂದಾಜು ಮೌಲ್ಯ 65,000/- ರೂಗಳ 10 ಗ್ರಾಂ 700 ಮಿಲಿ ತೂಕದ ಚಿನ್ನದ ಸರವನ್ನು ಅಮಾನತ್ತು ಪಡಿಸಿಕೊಂಡಿರುತ್ತಾರೆ. @DgpKarnataka @KarnatakaCops
#పెద్దపల్లి కలెక్టర్
సుల్తానాబాద్, నవంబర్ -18
-------------------------------------------
సుల్తానాబాద్ మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
-------------------------------------------
👉పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయవద్దు.
👉తేమ శాతం ప్రకారం పత్తి పంటకు మద్దతు ధర చెల్లింపు.
-------------------------------------------
జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధర పై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా...
అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం సిపి..
అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం సిపి..
24×7 తనిఖీలు..
బిబిఎంఎ /మంచిరాల జిల్లా ప్రతినిధి... నవంబర్-18
అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గత కొద్దీ రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత అధికారులు విజిట్ లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల డీసీపీ భాస్కర్...