దేశిదారి బాటిల్ అక్రమ రవాణా చేస్తున్న వ్యకిని పట్టుకున్న రామగుండం టాస్క్ పోర్స్ పోలీసులు
src="http://policeenews.bbmanews.com/wp-content/uploads/2024/10/IMG-20241022-WA0386-204x300.jpg" alt="" width="204" height="300" class="aligncenter size-medium wp-image-246" />
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న...
పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగింత
పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగింత
తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోల రాజు గత నెల 21 వ తేదీన మార్గమద్యలో తన ఫోను పోగొట్టుకోవడంతో వెంటనే కుకూనూర్పల్లి పోలీస్ స్టేషన్ లో యస్ఐ గారిని...
#telanganapolice
జల్, జంగల్, జమీన్ నినాదంతో సాటి గిరిజనుల భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం సాగించిన ఉద్యమ ధృవతార
శ్రీ కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా.. ఆ...
@AP POLICE
ఈ నెల 21 వ తేదీ నుండి 31 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ గారి...
APPOLICE100
తిరుపతి జిల్లా...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
ఎస్పీ కార్యాలయానికి రాలేని ప్రజలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చును.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి 66 ఫిర్యాదులు వచ్చాయి.@APPOLICE100
ACB TELANGANA
Kandikatla Adisheshu, The Municipal Commissioner of Pebbair Municipality, Wanaparthy District was caught by #ACB Officials for demanding and accepting #bribe amount of Rs. 20,000/-...
@APPOLICE100
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
Srikakulam District Police AP Police AP Police DGP Office #AndhraPradeshPolice #CommemorationDay #SurakshaAndhraPradeshD #surakshaandharapradesh #Srikakulampolice #APPOLICE100
@APPOLICE100
APPOLICE100
*చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు.* @APPOLICE100
@APPOLICE100
✳️కాకినాడ జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహణ.
✳️పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించిన కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అధికారులు మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇతర ప్రజాప్రతినిధులు. @APPOLICE100